ఎంతొ శ్రమించి "శారద" రచనల్ని మరల బతికించిన ....."శారద సాహిత్య వేదిక" తెనాలి మిత్రులకు, పర్స్పెక్టివ్స్ ఆర్.కె గారికి....హృదయపూర్వక ధన్యవాదాలు. Tribute to my fav writer SARADA (S.Natarajan) [1924-1955]. శారద మారు పేర్లు: శారద , యెస్.నటరాజన్, నటరాజన్, యెస్.యెన్.రాజన్, శక్తి, గంధర్వుడు, నాగార్జునుడు, సత్యాన్వేషి... etc....
Friday, 27 March 2015
Sunday, 22 March 2015
శారద అలభ్య రచనలకై అన్వేషణ
ఈ క్రింది శారద అలభ్య రచనలకై అన్వేషణ - సాహిత్య అభిమానులు సహకరించగలరు.
శారద మారు పేర్లు:
శారద , యెస్.నటరాజన్, నటరాజన్, యెస్.యెన్.రాజన్, శక్తి, గంధర్వుడు, నాగార్జునుడు, సత్యాన్వేషి... etc....
Mail id: fualoflife@gmail.com
Mobile: 9676365115
--------------------------------------------------------------------
గమనిక: క్రింద లిస్ట్ లొని వాటిలొ ఇప్పటివరకు 4 లబించాయి.
1. no4. "మాంత్రికుడు" అనువాద కథ [Thanks to N venugopal garu for providing this, from Press Acadamy of Andhra pradesh archives.]
2. no14. "సంస్కారం"[స్కెచ్/గల్పిక] from Press Acadamy of Andhra pradesh archives.
3. no3. "ప్రపంచానికి జబ్బు చేసింది"
4. no13.శాంతి ప్రసంగాలు [స్కెచ్/గల్పిక] [Thanks to Ramana murthy for providing 3 and 13.
PS: Special Thanks to wikipedia Pavan for providing ""ఏది సత్యం" నవల ప్రధమ ప్రచురణ.
----------------------------------------------------------------
Saturday, 21 March 2015
"ఏది సత్యం?" నవల - తొలి ముద్రణ(1955) ebook
"ఏది సత్యం?" నవల - తొలి ముద్రణ(1955) ebook link
[Thanks to wikipedia Pavan for providing this, from Digital library of India]
Thursday, 19 March 2015
Subscribe to:
Posts (Atom)