ఎంతొ శ్రమించి "శారద" రచనల్ని మరల బతికించిన ....."శారద సాహిత్య వేదిక" తెనాలి మిత్రులకు, పర్స్పెక్టివ్స్ ఆర్.కె గారికి....హృదయపూర్వక ధన్యవాదాలు. Tribute to my fav writer SARADA (S.Natarajan) [1924-1955]. శారద మారు పేర్లు: శారద , యెస్.నటరాజన్, నటరాజన్, యెస్.యెన్.రాజన్, శక్తి, గంధర్వుడు, నాగార్జునుడు, సత్యాన్వేషి... etc....
Sunday, 9 September 2018
Sunday, 21 May 2017
Kiran charla about Sarada novels
Post of the day: 22-May-2017:
From Kiran Charla wall: with Suresh K
From Kiran Charla wall: with Suresh K
కొందరు రచయితలు, కొన్ని పుస్తకాల గురించి చాలా కాలంగా వింటూ ఉంటాం.. కానీ, బద్ధకమో, టైం లేకపోవటమో, పుస్తకాలు దొరక్కపోవటమో.. చిన్న చిన్న కారణాలతోనే ఏళ్లు గడిచిపోతాయి. నేనలా ఇన్నేళ్ళుగా చదవని రచయిత శారద( ఎస్. నటరాజన్).
దారిద్య్రం, మానసిక దౌర్బల్యం, స్వార్థం, పిరికితనం, అల్పత్వం... మనుషుల స్వభావాలను ఎలా ప్రభావితం చేస్తాయో...నిస్సహాయ జీవితాలు డబ్బు మూలంగా ఎలాంటి ఒడిదుడుకులకు, సంక్షోభాలకు లోనవుతాయో...శారద రాసిన మంచీ చెడూ, అపస్వరాలు, ఏది సత్యం నవలలు హత్తుకునేలా చెప్తాయి. పార్వతి, వరదరాజులు, సాంబశివరావు....లాంటి పాత్రలు గుర్తుండిపోతాయి. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత రోజంతా వదలకుండా చదివిన పుస్తకం కూడా ఇదే. నవలలు అయ్యాయి. కథలు వెతకాలి.. thank you dear anil battula..

-----------------------------------
By Anil battula @
Nice to hear that u too love sarada novels. My blog dedicated to sarada aka Natarajan....http://sahithyabatasarisarada.blogspot.in/
By Anil battula @
Nice to hear that u too love sarada novels. My blog dedicated to sarada aka Natarajan....http://sahithyabatasarisarada.blogspot.in/
Suresh K , a member of sarada sahithya vedika has kept lot of efforts to bring out sarada works....the above book is published by Rk Perspectives
Kiran charla photo
Tuesday, 23 August 2016
Thursday, 9 June 2016
ప్రముఖ విప్లవ రచయిత ఆలూరి భుజంగరావు 3వ వర్ధంతి సభ
From Arasavilli Krishna with Kavini Aluri:
ప్రముఖ విప్లవ రచయిత ఆలూరి భుజంగరావు 3వ వర్ధంతి సభ 19.06.2016న్, ఆదివారం ఉద్యం 10.00 గంటలకు బ్రాడీపేట 2వ లైన్ UTF హాలులో జరుగును. అందరూ ఆహ్వానితులే. అల్లం రాజయ్య ,సి.ఎస్.ఆర్.ప్రసాద్ "జనతన రాజ్యం" పుస్తకం పరిచయం చేస్తారు. వివరాలకు కరపత్రం చూడండి.
Wednesday, 10 February 2016
Monday, 7 December 2015
30 years back rare phto - courtasy: Jugash Villi
From Jugash Vili facebook wall:
-------------------------------------------
30 years old photo :
Aluri Bhujanga Rao gaari rachana
'Sahithya Baatasaari Sarada' modati mudrana Aavishkarana sabha- Tenali.
-------------------------------------------
30 years old photo :
Aluri Bhujanga Rao gaari rachana
'Sahithya Baatasaari Sarada' modati mudrana Aavishkarana sabha- Tenali.
Subscribe to:
Posts (Atom)