Sunday 22 March 2015

శారద అలభ్య రచనలకై అన్వేషణ



ఈ క్రింది శారద అలభ్య రచనలకై అన్వేషణ - సాహిత్య అభిమానులు సహకరించగలరు.
శారద మారు పేర్లు:
శారద , యెస్.నటరాజన్, నటరాజన్, యెస్.యెన్.రాజన్, శక్తి, గంధర్వుడు, నాగార్జునుడు, సత్యాన్వేషి... etc....

Mail id: fualoflife@gmail.com
Mobile: 9676365115
--------------------------------------------------------------------
గమనిక: క్రింద లిస్ట్  లొని వాటిలొ ఇప్పటివరకు 4 లబించాయి.
1. no4. "మాంత్రికుడు" అనువాద కథ [Thanks to N venugopal garu for providing this, from Press Acadamy of Andhra pradesh archives.]

2. no14. "సంస్కారం"[స్కెచ్/గల్పిక] from Press Acadamy of Andhra pradesh archives.

3. no3.  "ప్రపంచానికి జబ్బు చేసింది" 


4. no13.శాంతి ప్రసంగాలు [స్కెచ్/గల్పిక] [Thanks to Ramana murthy for providing 3 and 13.

PS: Special Thanks to wikipedia Pavan for providing ""ఏది సత్యం" నవల ప్రధమ ప్రచురణ.
----------------------------------------------------------------



No comments:

Post a Comment