Sunday 23 June 2019

ఇదిగొ 'శారద' కుటుంబం- తెనాలి బి.ఎల్. నారాయణ, సాక్షి జర్నలిస్ట్ స్టోరీ

తెనాలి బి.ఎల్. నారాయణ, సాక్షి జర్నలిస్ట్ స్టోరీ-23 june 2019
శారద[నటరాజన్] మరణించిన 64 యేళ్ళకు, వాళ్ళ కుటుంబ సభ్యులను యాద్రుచ్చికంగా కనుక్కొవటం నిజంగా అధ్భుతం. విలువైన ఆర్టికల్ రాసినందుకు ధన్యవాదాలు నారాయణ గారు.
రక్తస్పర్స - శారద కథలు, శారద నవలలు, శారద రచనలు ebooks links:
రక్తస్పర్స - శారద కథలు:
https://www.scribd.com/…/2593086…/Raktasparsa-Sarada-Kathalu
శారదను శ్వాసించి జీవించిన రొజుల్లొ శారద రచనల్ని నిక్షిప్తం చేసిన నా బ్లాగ్ : http://sahithyabatasarisarada.blogspot.com/


2 comments:


  1. చాలా అపురూపమైన విషయం . హృదయాన్ని కదిలించే విషయం.

    శారద గారి గురించి ఈ తరంలో పట్టించుకుంటున్న‌ వారు వారికని ఓ బ్లాగునే అంకితం చేసిన వారు వున్నారంటే ఆశ్చర్యం తో కలబోసిన ఆనందం‌ !


    జిలేబి

    ReplyDelete
  2. ఎందుకు అతి చేస్తారు. Sharada lived for 30 years. Sharada struggled a lot. Thousands of such people are there in India. Sharad wrote some books which I feel is not a great thing to do. Better things to do. Sharad as family is one among thousands. Don't go overboard.

    ReplyDelete